లాక్‌డౌన్ కోసం సంతకాల సేకరణ
దిశ, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో కరోనా కేసులు పెరిగిపోవడంతో పట్టణంలో నెల రోజులు లాక్ డౌన్ ప్రకటించాలని కొందరు స్వచ్ఛందంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం పట్టణంలోని కొందరు యువత, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వహకులు ప్రజాభిప్రాయం కోసం సంతకాల సేకరించి, అనంతరం బోధన్ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బోధన్‌లో కరోనా కేసులు పెరిగిపోవడంతో ప్రంట్ లైన్ వారియర్స్‌కు పోలీసులకు, నర్సులకు, వైద్యులకు కరోనా సోకడం ప్రజల్లో భయాందోళనకు […]
దిశ, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో కరోనా కేసులు పెరిగిపోవడంతో పట్టణంలో నెల రోజులు లాక్ డౌన్ ప్రకటించాలని కొందరు స్వచ్ఛందంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం పట్టణంలోని కొందరు యువత, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వహకులు ప్రజాభిప్రాయం కోసం సంతకాల సేకరించి, అనంతరం బోధన్ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బోధన్‌లో కరోనా కేసులు పెరిగిపోవడంతో ప్రంట్ లైన్ వారియర్స్‌కు పోలీసులకు, నర్సులకు, వైద్యులకు కరోనా సోకడం ప్రజల్లో భయాందోళనకు గురిచేస్తోందన్నారు. త్వరలో సామాజిక వ్యాప్తి ద్వారా గల్లీ గల్లీలో కరోనా కేసులు నమోదు కా ప్రస్తుత పరిస్థితిని బట్టి బోధన్‌లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించాలని బోధన్ ప్రజలు, వ్యాపారులు కోరుతున్నారు.