ఉద్యోగం పోయిందని… యువకుడు ఆత్మహత్మ

దిశ, వెబ్‌డెస్క్: కంపెనీ నుంచి తొలగించారన్న కారణంగా ఓ సాఫ్ట్ వేటర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో మంగళవారం చోటుచేసుంది. పట్టణానికి చెందిన అభిలాష్(34) అనే వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇవాళ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత, ఇంట్లో పై గదిలోకి వెళ్లి చేతి మణికట్టు కోసుకున్నాడు. అనంతరం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరనానికి పాల్పడ్డాడు. ఉద్యోగం తొలగించామని ఫోన్‌ రావడంతో తన కుమారుడు […]

Update: 2020-09-22 02:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: కంపెనీ నుంచి తొలగించారన్న కారణంగా ఓ సాఫ్ట్ వేటర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో మంగళవారం చోటుచేసుంది. పట్టణానికి చెందిన అభిలాష్(34) అనే వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇవాళ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత, ఇంట్లో పై గదిలోకి వెళ్లి చేతి మణికట్టు కోసుకున్నాడు. అనంతరం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరనానికి పాల్పడ్డాడు. ఉద్యోగం తొలగించామని ఫోన్‌ రావడంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి తెలిపాడు.

 

Tags:    

Similar News