ప్రపంచం చూస్తోంది: ఆఫ్ఘన్ మహిళలపై విశ్వవిద్యాలయ నిషేధంపై Sunak కామెంట్స్

ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వం మహిళలకు విశ్వవిద్యాలయల్లో నిషేధం విధించిన విషయం తెలిసిందే. కాగా దీనిపై UK ప్రధాని రిషి సునక్ స్పందించారు.

Update: 2022-12-22 06:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వం మహిళలకు విశ్వవిద్యాలయల్లో నిషేధం విధించిన విషయం తెలిసిందే. కాగా దీనిపై UK ప్రధాని రిషి సునక్ స్పందించారు. మహిళలను విశ్వవిద్యాలయాల్లోకి రాకుండా నిషేధించిన తర్వాత "ప్రపంచం చూస్తోంది" అని తాలిబాన్‌ను హెచ్చరించారు." "కూతుళ్లకు తండ్రిగా, వారికి విద్యను నిరాకరించే ప్రపంచాన్ని నేను ఊహించలేను. ఆఫ్ఘనిస్తాన్‌లోని మహిళలకు చాలా ఆఫర్‌లు ఉన్నాయి. వారికి యూనివర్సిటీ లో ప్రవేశాలు నిరాకరించడం ఒక పెద్ద తిరోగమనం," అని రిషి సునక్ అన్నారు.

Also Read..

ఐర్లాండ్ ప్రధానిగా మళ్లీ లియో 

Tags:    

Similar News