భారీ సిక్సులు కొట్టింది వీళ్లే
దిశ, స్పోర్ట్స్: టీ20 ఫార్మాట్ అంటేనే ధనాధన్ క్రికెట్. బౌలర్లపై బ్యాట్‌మెన్‌లు ఆధిపత్యం చెలాయిస్తూ బౌండరీలు, సిక్సులు కొడుతూ అభిమానులను అలరిస్తుంటారు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల గురించి ఎలా ఉన్నా ఐపీఎల్‌లో మాత్రం బ్యాట్‌కి బాల్‌కి మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంటుంది. ప్రతీ సీజన్‌లాగే యూఏఈలో జరుగుతున్న 13వ సీజన్‌లో కూడా బ్యాట్స్‌మెన్ భారీ బౌండరీలు సాధించారు. అయితే ఈ సీజన్‌లోని భారీ సిక్స్‌లు వాళ్లెవరో చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ 105 మీటర్ల […]
దిశ, స్పోర్ట్స్: టీ20 ఫార్మాట్ అంటేనే ధనాధన్ క్రికెట్. బౌలర్లపై బ్యాట్‌మెన్‌లు ఆధిపత్యం చెలాయిస్తూ బౌండరీలు, సిక్సులు కొడుతూ అభిమానులను అలరిస్తుంటారు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల గురించి ఎలా ఉన్నా ఐపీఎల్‌లో మాత్రం బ్యాట్‌కి బాల్‌కి మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంటుంది. ప్రతీ సీజన్‌లాగే యూఏఈలో జరుగుతున్న 13వ సీజన్‌లో కూడా బ్యాట్స్‌మెన్ భారీ బౌండరీలు సాధించారు. అయితే ఈ సీజన్‌లోని భారీ సిక్స్‌లు వాళ్లెవరో చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ 105 మీటర్ల సిక్స్ కొట్టాడు. అతడి తర్వాత ఎంఎస్ ధోని (102 మీటర్లు), సంజూ శాంసన్ (102 మీటర్లు), షేన్ వాట్సన్ (101 మీటర్లు) కొట్టారు. అంతేగాకుండా అత్యంత ఎక్కువ ఎత్తుకు కొట్టిన సిక్సుల్లో హార్దిక్ పాండ్యా, పొలార్డ్, డివిలియర్స్ ఉన్నారు.