ప్రధాని మోడీకి ‘దీదీ’ లేఖ..

దిశ, వెబ్‌డెస్క్: వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీకి తాజాగా ఓ లేఖ రాశారు. NEET, JEE ప్రవేశ పరీక్షలను నిర్వహించాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ తీర్పును మరోసారి పునసమీక్షించాలని కోరుతూ కేంద్రం సర్వోన్నత న్యాయస్థానంలో రివ్యూ పిటీషన్ దాఖలు చేయాలని అందులో పేర్కొన్నారు. West Bengal CM Mamata Banerjee writes to PM Narendra Modi, asking the Central govt to file a […]

Update: 2020-08-25 06:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీకి తాజాగా ఓ లేఖ రాశారు. NEET, JEE ప్రవేశ పరీక్షలను నిర్వహించాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ తీర్పును మరోసారి పునసమీక్షించాలని కోరుతూ కేంద్రం సర్వోన్నత న్యాయస్థానంలో రివ్యూ పిటీషన్ దాఖలు చేయాలని అందులో పేర్కొన్నారు.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తే వారు ఒత్తిడి లోనవుతారని, పరీక్షల మీద దృష్టి సారించలేకపోవచ్చునన్నారు. అందువల్లే NEET, JEE పరీక్షలకు వ్యతిరేకంగా సుప్రీంలో రివ్యూ పిటీషన్ వేసి ‘విద్యార్థులను మానసిక వేదన నుంచి మానసిక విపత్తుల నుంచి విముక్తులను చేయాలని’ దీదీ ప్రధాని మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News