Today Weather Update (16-12-2024): నేటి వాతావరణం అప్డేట్ ఇదే

నేటి వాతావరణం అప్డేట్ ఇదే

Update: 2024-12-16 03:05 GMT

దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. బయటకు రావాలన్న కూడా ప్రజలు చలితో వణికిపోతున్నారు. సాధారణ ఉష్ణోగ్రత కంటే తక్కువకు పడిపోవడంతో జనాలు వారి పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. బంగాళఖాతంలో అల్ప పీడనం ఏర్పడనుంది. ఈ కారణంగా రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు రెండు రాష్ట్రాల్లో వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

హైద్రాబాద్ (Hyderabad) లో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 82 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 61 డిగ్రీల సెల్సియస్ ఉంది.

వరంగల్ లో (Warangal) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 80 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మినిమమ్ 60 డిగ్రీల సెల్సియస్ ఉంది.

విజయవాడలో (Vijayawada) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 87 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 76 డిగ్రీల సెల్సియస్ ఉంది.

విశాఖపట్నంలో (Visakhapatnam) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 80 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 70 డిగ్రీల సెల్సియస్ ఉంది.

Tags:    

Similar News