రజినీతో పొత్తుకు సిద్దం: అన్నాడీఎంకే

దిశ, వెబ్ డెస్క్: రజినీకాంత్ పార్టీపై పన్నీర్ సెల్వం కీలక వ్యాఖ్యలు చేశారు. రజినీకాంత్‌తో పొత్తుకు తాము సిద్దంగా ఉన్నట్టు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం తెలిపారు. రజనీకాంత్ పార్టీతో అన్నాడీఎంకే పార్టీకి ఎలాంటి నష్టమూ లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా తన రాజకీయ రంగ ప్రవేశం గురించి సూపర్ స్టార్ రజినీకాంత్ గురువారం ప్రకటన చేశారు. జనవరిలో కొత్త పార్టీ పెట్టనున్నట్టు తలైవా ప్రకటించారు. పూర్తి వివరాలను డిసెంబర్ 31న వెల్లడిస్తానని ట్విట్టర్ వేదికగా […]

Update: 2020-12-03 07:25 GMT

దిశ, వెబ్ డెస్క్: రజినీకాంత్ పార్టీపై పన్నీర్ సెల్వం కీలక వ్యాఖ్యలు చేశారు. రజినీకాంత్‌తో పొత్తుకు తాము సిద్దంగా ఉన్నట్టు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం తెలిపారు. రజనీకాంత్ పార్టీతో అన్నాడీఎంకే పార్టీకి ఎలాంటి నష్టమూ లేదని ఆయన స్పష్టం చేశారు.

కాగా తన రాజకీయ రంగ ప్రవేశం గురించి సూపర్ స్టార్ రజినీకాంత్ గురువారం ప్రకటన చేశారు. జనవరిలో కొత్త పార్టీ పెట్టనున్నట్టు తలైవా ప్రకటించారు. పూర్తి వివరాలను డిసెంబర్ 31న వెల్లడిస్తానని ట్విట్టర్ వేదికగా ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News