జూరాల నుంచి నీరు విడుదల 

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఉమ్మడి జిల్లాతోపాటు ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా జూరాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈ సందర్భంగా సోమవారం నాటికి జూరాలకు 1,93,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా అధికారులు 28 గేట్లను తెరిచి దిగువకు 2,04,943 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం ప్రస్తుత నీటి మట్టం 317.310మీటర్లుగా ఉంది.  9.657 టీఎంసీలకు 7.297 టీఎంసీల నీటిని నిల్వ […]

Update: 2020-08-17 01:57 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఉమ్మడి జిల్లాతోపాటు ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా జూరాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈ సందర్భంగా సోమవారం నాటికి జూరాలకు 1,93,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా అధికారులు 28 గేట్లను తెరిచి దిగువకు 2,04,943 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం ప్రస్తుత నీటి మట్టం 317.310మీటర్లుగా ఉంది. 9.657 టీఎంసీలకు 7.297 టీఎంసీల నీటిని నిల్వ ఉంచడం జరుగుతుంది.

Tags:    

Similar News