ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోండి !
దిశ, తెలంగాణ బ్యూరో: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగర ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు జలమండలి ఎండీ దానకిషోర్ సూచించారు. సోమవారం వెస్ట్‌మారేడ్ పల్లి, బ్రాహ్మణవాడి, బేగంపేట, మయూర్‌మార్గ్, ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో పర్యటించి సెవరెజీ మరమ్మత్తు పనులను, మ్యాన్ హోళ్లవద్ద పూడికతీత పనులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దానకిషోర్ మాట్లాడుతూ… తరచుగా సెవరెజీ ఓవర్ ఫ్లో అయ్యే ప్రాంతాలను గుర్తించి మ్యాన్ హోళ్లు ఉప్పొంగకుండా ముందస్తు నిర్వహణ చర్యలు చేపట్టాలన్నారు. […]
దిశ, తెలంగాణ బ్యూరో: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగర ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు జలమండలి ఎండీ దానకిషోర్ సూచించారు. సోమవారం వెస్ట్‌మారేడ్ పల్లి, బ్రాహ్మణవాడి, బేగంపేట, మయూర్‌మార్గ్, ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో పర్యటించి సెవరెజీ మరమ్మత్తు పనులను, మ్యాన్ హోళ్లవద్ద పూడికతీత పనులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దానకిషోర్ మాట్లాడుతూ… తరచుగా సెవరెజీ ఓవర్ ఫ్లో అయ్యే ప్రాంతాలను గుర్తించి మ్యాన్ హోళ్లు ఉప్పొంగకుండా ముందస్తు నిర్వహణ చర్యలు చేపట్టాలన్నారు. సెవరెజీ పైపులైను శుభ్రం చేయగా వచ్చే వ్యర్ధాలను తొలగించాలన్నారు. పారిశుద్య పనులు చేపట్టిన వెంటనే సోడియం హైపోక్లోరైట్ రసాయనం చల్లించాలని ఆదేశించారు.