ఆయన సహకారంతో భూకబ్జాలు చేస్తున్నారు : విజయసాయి

దిశ,వెబ్‌డెస్క్: వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేశారని ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. యలమంచిలిలో ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన శుక్రవారం హాజరయ్యారు. గంటా సహకారంతో లాలం భాస్కర్ రావు భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజల భూమి కబ్జా చేస్తే ఎంతటివారైనా చట్టం విడిచిపెట్టదన్నారు. ఏపీని అవినీతి రహిత రాష్ట్రంగా సీఎం జగన్ నడిపిస్తున్నారని పేర్కొన్నారు.

Update: 2021-01-08 05:23 GMT
ఆయన సహకారంతో భూకబ్జాలు చేస్తున్నారు : విజయసాయి
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేశారని ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. యలమంచిలిలో ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన శుక్రవారం హాజరయ్యారు. గంటా సహకారంతో లాలం భాస్కర్ రావు భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజల భూమి కబ్జా చేస్తే ఎంతటివారైనా చట్టం విడిచిపెట్టదన్నారు. ఏపీని అవినీతి రహిత రాష్ట్రంగా సీఎం జగన్ నడిపిస్తున్నారని పేర్కొన్నారు.

Tags:    

Similar News