అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం..
కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 31 వరకూ క్లబ్‌లు, పబ్‌లు మూసేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెళ్లిళ్లు, మరే ఇతర శుభకార్యాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. రాజకీయ సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలపై కూడా నిషేధం విధించింది. ఒకే చోట 50 మంది కంటే ఎక్కువగా గుమిగూడొద్దని సూచనలు జారీ చేసింది. మెట్రో స్టేషన్లలో […]
కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 31 వరకూ క్లబ్‌లు, పబ్‌లు మూసేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెళ్లిళ్లు, మరే ఇతర శుభకార్యాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. రాజకీయ సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలపై కూడా నిషేధం విధించింది. ఒకే చోట 50 మంది కంటే ఎక్కువగా గుమిగూడొద్దని సూచనలు జారీ చేసింది. మెట్రో స్టేషన్లలో థర్మల్ స్ర్కీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని యోచిస్తుంది.
Tags: Vigilant, Delhi government, coronavirus, marriages postponed, pub close