అనుమానంతో భార్యపై భర్త దాడి..

నెల్లూరు జిల్లా కావలిలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో ఓ భర్త భార్య రజియాపై విచక్షణ రహితంగా దాడి చేసి కాలువలో పడవేసి వెళ్లిపోయాడు.ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా,వివాహిత రాత్రంతా మురికి కాలువలోనే ఉన్నట్టు సమాచారం. ఉదయం చుట్టు పక్కలవారు ఉదయం గమనించి గాయాలతో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించారు.అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులని కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Update: 2020-02-20 06:52 GMT

Tags:    

Similar News