కూరగాయల డోర్‌డెలివరీకి వలంటీర్లు
దిశ, నల్లగొండ: కూరగాయలను డోర్ డెలివరీ చేసేందుకు ఐదుగురు స్వచ్ఛ వలంటీర్లను ఏర్పాటు చేసినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ తెలిపారు. ఇక నుంచి కూరగాయల కోసం భువనగిరి రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ నెంబర్ 9700477438కు కాల్ చేయాలని వెల్లడించారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య కారణాలతో బాధపడేవారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కూరగాయలు డోర్ డెలివరీ పొందిన లబ్ధిదారులు డబ్బులను వలంటీర్లకు అందజేయాలని తెలిపారు. Tags: vegetables door delivey, collector […]
దిశ, నల్లగొండ: కూరగాయలను డోర్ డెలివరీ చేసేందుకు ఐదుగురు స్వచ్ఛ వలంటీర్లను ఏర్పాటు చేసినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ తెలిపారు. ఇక నుంచి కూరగాయల కోసం భువనగిరి రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ నెంబర్ 9700477438కు కాల్ చేయాలని వెల్లడించారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య కారణాలతో బాధపడేవారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కూరగాయలు డోర్ డెలివరీ పొందిన లబ్ధిదారులు డబ్బులను వలంటీర్లకు అందజేయాలని తెలిపారు.
Tags: vegetables door delivey, collector anitha ramachandran, yadadri, bhuvanagiri, raithu bazar,