ఉదయాన్నే మీరు ఈ టిఫిన్ చేస్తారా?
దిశ, వెబ్‌డెస్క్: ఫుడ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
దిశ, వెబ్‌డెస్క్: ఫుడ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.అందుకే డాక్టర్లు ఎప్పటికప్పుడు కొన్ని సూచనలు చేస్తుంటారు. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదని హెచ్చరికలు సైతం చేస్తుంటారు. అయితే, ఇప్పుడు డాక్టర్లు కొన్ని సూచనలు చేశారు. మార్నింగ్ టైం ఆయిల్‌తో చేసిన టిఫిన్స్ తినకూడదని డాక్టర్లు సూచించారు. అందులో మెయిన్‌గా పూరి, పరోటా, తీసుకోవద్దని చెబుతున్నారు. అంతేకాదు ఎక్కవ పంచదారతో చేసిన టిఫిన్స్ తినకూడదంటున్నారు. వైట్ బ్రెడ్‌తో పాటు రిఫైన్డ్ గ్రైన్స్‌తో చేసిన ఫుడ్ తీసుకోవద్దని సూచించారు. మార్నింగ్ ఆయిల్ ఫుడ్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. అందుకే ఆయిల్ లెస్ టిఫిన్స్ తీసుకోవడం మంచిదన్నారు.