ఎగ్ చట్నీ చేయడం ఇంత ఈజీనా..? వాహ్...
దిశ, వెబ్ డెస్క్: ఎగ్ చట్నీని చాలామంది ఇష్టపడుతుంటారు. ఎగ్ చట్నీతో తింటే కమ్మగా లొట్టలేసుకుంటూ బాగుందంటూ తింటారు...how to make egg chutney?
దిశ, వెబ్ డెస్క్: ఎగ్ చట్నీని చాలామంది ఇష్టపడుతుంటారు. ఎగ్ చట్నీతో తింటే కమ్మగా లొట్టలేసుకుంటూ బాగుందంటూ తింటారు. అయితే, ఎగ్ చట్నీ చేయడం చాలా ఈజీ. అదేలా అంటే..
ఎగ్ చట్నీ కావాల్సిన వస్తువులు...
1. నూనె - 110 గ్రాములు
2. ఉడికిన గుడ్లు - 4
3. మిరియాలు - 25 గ్రాములు
4. పెరుగు - 55 గ్రాములు
5. పెప్పర్ పొడి - 50 గ్రాములు
6. ఉప్పు - అవసరమైనంత
7. కరివేపాకు - అవసరమైనంత
8. వెల్లుల్లి - 20 గ్రాములు
9. టమోటాలు - అవసరమైనన్నీ (సుమారుగా 2)
ముందుగా ఓ పాత్ర తీసుకోవాలి. దానిని స్టౌవ్ పైన పెట్టి అందులో నూనె పోయాలి. ఆ తర్వతా అందులో వెల్లుల్లి వేయాలి. మిరాయలు కూడా వేసి వేయించాలి. అవి వేగినంక కరివేపాకు కూడా వేయాలి. ఆ తర్వాత ఉడికిన గుడ్ల ముక్కలు వేయాలి. వీటితోపాటు కట్ చేసిన టమోటా ముక్కలను కూడా వేయాలి. కొద్దిసేపైనంక పెరుగు, ఉప్పు, పెప్పర్ పౌడర్ వేయాలి. ఆ తర్వాత కొద్ది సేపటికి ఎగ్ చట్నీ రెడీ అవుతుంది.