వనస్థలిపురం ఏసీపీపై సస్పెన్షన్ వేటు

దిశ, క్రైమ్‌బ్యూరో: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురం ఏసీపీ సస్పెండ్ అయ్యారు. భూ వివాదాలతో పాటు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు రావడంతో శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏసీపీ జయరామ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేసు విచారణ అనంతరం పూర్తి స్థాయి చర్యలు ఉండే అవకాశం ఉంది.

Update: 2020-08-17 11:35 GMT

Tags:    

Similar News