‘వకీల్ సాబ్’ మేజర్ అప్ డేట్

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్‌’ గురించి మేజర్ అప్ డేట్ వచ్చింది. సినిమా రిలీజ్ కోసం ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న పవన్ అభిమానులకు గ్రేట్ న్యూస్ చెప్పారు మేకర్స్. పింక్ రీమేక్‌గా వస్తున్న సినిమాను ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వస్తున్న సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తుండగా… ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్ కాగా నివేదా థామస్, […]

Update: 2021-01-30 07:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్‌’ గురించి మేజర్ అప్ డేట్ వచ్చింది. సినిమా రిలీజ్ కోసం ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న పవన్ అభిమానులకు గ్రేట్ న్యూస్ చెప్పారు మేకర్స్. పింక్ రీమేక్‌గా వస్తున్న సినిమాను ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వస్తున్న సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తుండగా… ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్ కాగా నివేదా థామస్, అంజలి ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. మొత్తానికి కాస్త లేట్ అయిన సూపర్ హ్యాపీ న్యూస్ అందించగా.. ఖుష్ అవుతున్నారు అభిమానులు.

Tags:    

Similar News

Sharvari

Ishita Raj Sharma