వాజ్‌పేయ్ మేనకోడలు కరుణా శుక్లా మృతి

న్యూఢిల్లీ: దివంగత ప్రధాని అటల్ బీహారి వాజ్‌పేయ్ మేనకోడలు, మాజీ ఎంపీ కరుణ శుక్లా (70) మంగళవారం కన్నుమూశారు. కరోనా బారిన పడ్డ ఆమె.. రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ సంతాపం వ్యక్తం చేశారు. 2013లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆమె కాంగ్రెస్ లో చేరారు.

Update: 2021-04-27 11:30 GMT

Tags:    

Similar News