కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. 36 మృతదేహాలు వెలికితీత
దిశ,వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్ చమోలి జిల్లా తపోవన్‌లో కేంద్రం భద్రతా బలగాలు చేపడతున్న రెస్క్యూ ఆపరేషన్ 6వ రోజుకు చేరుకుంది. తపోవన్ వద్ద తపోవన్-విష్ణుగఢ్ ప్రాజెక్ట్ టన్నెల్‌లో వరద సంభవించింది. దీంతో ప్రాజెక్ట్ వద్ద పనిచేస్తున్న సుమారు 204 మంది వరదల్లో చిక్కకున్నారు. బాధితుల్ని రక్షించేందుకు కేంద్ర- రాష్ట్ర భద్రతా బలగాలు రెస్క్యూ ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం వరదల్లో చిక్కుకున్న బాధితుల్లో 36మంది డెడ్ బాడీలు వెలికితీసినట్లు ప్రకటించింది. మిగిలిన వారి కోసం […]
దిశ,వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్ చమోలి జిల్లా తపోవన్‌లో కేంద్రం భద్రతా బలగాలు చేపడతున్న రెస్క్యూ ఆపరేషన్ 6వ రోజుకు చేరుకుంది. తపోవన్ వద్ద తపోవన్-విష్ణుగఢ్ ప్రాజెక్ట్ టన్నెల్‌లో వరద సంభవించింది. దీంతో ప్రాజెక్ట్ వద్ద పనిచేస్తున్న సుమారు 204 మంది వరదల్లో చిక్కకున్నారు. బాధితుల్ని రక్షించేందుకు కేంద్ర- రాష్ట్ర భద్రతా బలగాలు రెస్క్యూ ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం వరదల్లో చిక్కుకున్న బాధితుల్లో 36మంది డెడ్ బాడీలు వెలికితీసినట్లు ప్రకటించింది. మిగిలిన వారి కోసం కేంద్రబలగాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.