ఉపాసన నిరసనోపదేశం..
జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా అమెరికా అట్టుడుకుతోంది. కేవలం నల్ల జాతీయుడనే కారణంతో ఓ పోలీసు అధికారి.. ఫ్లాయిడ్‌ను చంపడాన్ని నిరసిస్తూ ఆందోళన ఉధృతం చేశారు. తెల్లవారితో సమానంగా హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘బ్లాకౌట్ ట్యూజ్‌డే’ పేరుతో సోషల్ మీడియాలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ పోరాటానికి మద్దతు తెలిపిన ఉపాసన కొణిదెల.. ‘ఇది కేవలం అమెరికాలో జరిగే దుశ్చర్యలకు నిరసన కాదు.. భారత్‌లో ఎవరైతే తెల్లగా, అందంగా ఉన్న అమ్మాయి మాత్రమే భార్యగా […]
జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా అమెరికా అట్టుడుకుతోంది. కేవలం నల్ల జాతీయుడనే కారణంతో ఓ పోలీసు అధికారి.. ఫ్లాయిడ్‌ను చంపడాన్ని నిరసిస్తూ ఆందోళన ఉధృతం చేశారు. తెల్లవారితో సమానంగా హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘బ్లాకౌట్ ట్యూజ్‌డే’ పేరుతో సోషల్ మీడియాలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ పోరాటానికి మద్దతు తెలిపిన ఉపాసన కొణిదెల.. ‘ఇది కేవలం అమెరికాలో జరిగే దుశ్చర్యలకు నిరసన కాదు.. భారత్‌లో ఎవరైతే తెల్లగా, అందంగా ఉన్న అమ్మాయి మాత్రమే భార్యగా రావాలని కోరుకుంటారో వారికి.. దక్షిణ భారతదేశానికి చెందినవారు నల్లగా ఉంటారు.. నార్త్ ఇండియన్స్ తెల్లగా ఉంటారు అనే చెప్పే మూఢులకు.. తమ స్కిన్ కలర్‌ను డార్క్ నుంచి లైట్‌గా మార్చేందుకు ఫౌండేషన్‌లు, ఫెయిర్ క్రిమ్‌లు రాసేవారికి కూడా’ అని పోస్ట్ పెట్టింది.