నాంపల్లి కోర్టులో మరో న్యాయవాదిపై దాడి

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోర్టు ప్రాంగణంలో గుర్తుతెలియని వ్యక్తి న్యాయవాదిపై దాడికి యత్నించాడు. దీంతో ఆగ్రహించిన తోటి న్యాయవాదులు అతనిపై విరుచుకపడ్డారు. దేహశుద్ధి చేసిన అనంతరం ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. కాగా, ఆ వ్యక్తి ఎవరు? లాయర్ పై దాడికి ఎందుకు యత్నించాడనే కారణం తెలియాల్సి ఉంది.

Update: 2021-02-19 01:58 GMT
nampally court
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోర్టు ప్రాంగణంలో గుర్తుతెలియని వ్యక్తి న్యాయవాదిపై దాడికి యత్నించాడు. దీంతో ఆగ్రహించిన తోటి న్యాయవాదులు అతనిపై విరుచుకపడ్డారు.

దేహశుద్ధి చేసిన అనంతరం ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. కాగా, ఆ వ్యక్తి ఎవరు? లాయర్ పై దాడికి ఎందుకు యత్నించాడనే కారణం తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News