నూతన సాగు చట్టాలకు యూఎస్ మద్దతు

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు అమెరికా మద్దతిచ్చింది. వ్యవసాయ రంగంలో చేపట్టిన కొత్త సంస్కరణలు మార్కెట్ల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయిని బైడెన్ ప్రభుత్వం పేర్కొంది. శాంతియుత నిరసనలు ప్రజాస్వామ్యానికి నిదర్శనమని.. భారతీయ మార్కెట్ల వృద్ధికి దోహదపడే చర్యలను స్వాగతిస్తున్నట్లు యూఎస్ ప్రభుత్వం వెల్లడించింది. ప్ర‌భుత్వానికి, రైతుల మ‌ధ్య ఉన్న స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చ‌ల ద్వారానే ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచించింది.

Update: 2021-02-04 01:35 GMT

Tags:    

Similar News