కోలుకున్న అమిత్ షా

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెల్త్ బులెటిన్‌ను వైద్యులు విడుదల చేశారు. కొద్దిరోజుల కింద కరోనా బారిన పడిన ఆయన.. పూర్తిగా కోలుకున్నారని, ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా బయట పడ్డారని ఎయిమ్స్‌ వైద్యులు వెల్లడించారు. త్వరలోనే అమిత్‌ షాను డిశ్చార్జ్‌ చేస్తామని తెలిపారు. కరోనా లక్షణాలతో ఈనెల 2న గుర్గావ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన అమిత్ షా చికిత్స పొందుతున్న క్రమంలోనే అలసట, ఛాతినొప్పి రావడంతో ఈనెల 18న […]

Update: 2020-08-29 07:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెల్త్ బులెటిన్‌ను వైద్యులు విడుదల చేశారు. కొద్దిరోజుల కింద కరోనా బారిన పడిన ఆయన.. పూర్తిగా కోలుకున్నారని, ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా బయట పడ్డారని ఎయిమ్స్‌ వైద్యులు వెల్లడించారు. త్వరలోనే అమిత్‌ షాను డిశ్చార్జ్‌ చేస్తామని తెలిపారు. కరోనా లక్షణాలతో ఈనెల 2న గుర్గావ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన అమిత్ షా చికిత్స పొందుతున్న క్రమంలోనే అలసట, ఛాతినొప్పి రావడంతో ఈనెల 18న ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు.

Tags:    

Similar News