11 ఏళ్లలో మొదటిసారి మాంద్యంలోకి యూకే 

యునైటెడ్ కింగ్‌డ‌మ్ (UK)‌ గత 11 సంవత్సరాలలో మొదటిసారి మాంద్యం (recession) లోకి అడుగుపెట్టింది. కరోనావైరస్ మహమ్మారి ప్రభావం కారణంగా UK ఆర్థిక వ్యవస్థ అధికారికంగా మాంద్యంలోకి పడిపోయింది. 2020 మొదటి మూడు నెలల్లో 2.2% క్షీణించిన తరువాత… రెండవ త్రైమాసికంలో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (GDP) 20.4% క్షీణించింది. రికార్డు స్థాయిలో UK లో ఇది అతిపెద్ద త్రైమాసిక మాంద్యం రికార్డుగా నిపుణులు చెబుతున్నారు.

Update: 2020-08-12 05:46 GMT

యునైటెడ్ కింగ్‌డ‌మ్ (UK)‌ గత 11 సంవత్సరాలలో మొదటిసారి మాంద్యం (recession) లోకి అడుగుపెట్టింది. కరోనావైరస్ మహమ్మారి ప్రభావం కారణంగా UK ఆర్థిక వ్యవస్థ అధికారికంగా మాంద్యంలోకి పడిపోయింది.

2020 మొదటి మూడు నెలల్లో 2.2% క్షీణించిన తరువాత… రెండవ త్రైమాసికంలో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (GDP) 20.4% క్షీణించింది. రికార్డు స్థాయిలో UK లో ఇది అతిపెద్ద త్రైమాసిక మాంద్యం రికార్డుగా నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News