ఎడ్లబండిని ఢీకొని… ఇద్దరు మృతి

దిశ ప్రతినిధి, మహబూబ్‌‌‌నగర్: నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఎడ్లబండిని ఢీ కొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన జిల్లాలోని అచ్చంపేట మండలం చౌటపల్లి గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకున్నారు. కాగా మృతులు కుర్మయ్య(28). గంధం కర్ణాకర్(22) గ్రామానికి చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు.

Update: 2020-09-13 11:24 GMT

Tags:    

Similar News