ఇద్దరు జర్నలిస్ట్ లు మృతి
దిశ,ఆర్మూర్, మేడ్చల్: నందిపేట్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కరోనా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. అశోక్ ఆంధ్రభూమిలో 25 ఏళ్లగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి కరోనాసోకింది. అలానే ఊపిరితిత్తులలో నుమేనియ రావడంతో హైదరాబాద్కు తరలించారు. అక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. మృతునికి ఇద్దరు పిల్లలు ఇంటికి పెద్దదిక్కు కోల్పోవడంతో ఆ కుటుబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అలానే ఆంధ్రజ్యోతి మేడ్చల్ జిల్లా యాప్రాల్ రిపోర్టర్ […]
దిశ,ఆర్మూర్, మేడ్చల్: నందిపేట్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కరోనా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. అశోక్ ఆంధ్రభూమిలో 25 ఏళ్లగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి కరోనాసోకింది. అలానే ఊపిరితిత్తులలో నుమేనియ రావడంతో హైదరాబాద్కు తరలించారు. అక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. మృతునికి ఇద్దరు పిల్లలు ఇంటికి పెద్దదిక్కు కోల్పోవడంతో ఆ కుటుబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అలానే ఆంధ్రజ్యోతి మేడ్చల్ జిల్లా యాప్రాల్ రిపోర్టర్ శ్రీనివాస్ శనివారం తెల్లవారు జామున మృతి చెందాడు. కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. యాప్రాల్ ఆంధ్రజ్యోతికి ముందు అనేక సంవత్సరాలు ఈనాడులో రిపోర్టర్ గా పనిచేశారు.