టీఎస్ పీఈసెట్ దరఖాస్తు గడువు పొడగింపు

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్‌ పీఈసెట్ దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడగిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాధి వ్యాప్తి కారణంలో దరఖాస్తు గడువును పెంచినట్టుగా టీఎస్ పీఈసెట్ కన్వీనర్ సత్యనారాయణ తెలిపారు. ఎలాంటి ఆలస్య రుసము లేకుండా ఈ నెల 15 వరకు బిపిఈడి. డిపిఈడి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.400, ఇతరులు రూ.800 ఫీజును చెల్లించిన రిజిస్ట్రర్ చేసుకోవాలని తెలిపారు. ఫిజికల్ టెస్ట్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని […]

Update: 2021-06-05 08:42 GMT
టీఎస్ పీఈసెట్ దరఖాస్తు గడువు పొడగింపు
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్‌ పీఈసెట్ దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడగిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాధి వ్యాప్తి కారణంలో దరఖాస్తు గడువును పెంచినట్టుగా టీఎస్ పీఈసెట్ కన్వీనర్ సత్యనారాయణ తెలిపారు. ఎలాంటి ఆలస్య రుసము లేకుండా ఈ నెల 15 వరకు బిపిఈడి. డిపిఈడి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.400, ఇతరులు రూ.800 ఫీజును చెల్లించిన రిజిస్ట్రర్ చేసుకోవాలని తెలిపారు. ఫిజికల్ టెస్ట్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఇతర వివరాలను వెట్ సైట్ ను సందర్శించాలని సూచించారు.

Tags:    

Similar News