Harishini Mekala: లింగ మార్పిడితో మాకు నరకమే.. 60 ఏళ్లు దాటితే బ్రతకడం కష్టమే!

నేటి సమాజంలో ట్రాన్స్‌జెండర్స్ సరైన గౌరవానికి నోచుకోవట్లేదు.

Update: 2024-02-27 10:03 GMT
Harishini Mekala: లింగ మార్పిడితో మాకు నరకమే.. 60 ఏళ్లు దాటితే బ్రతకడం కష్టమే!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: నేటి సమాజంలో ట్రాన్స్‌జెండర్స్ సరైన గౌరవానికి నోచుకోవట్లేదు. ప్రతి ఒక్కరూ వారిని చులకన భావంతో చూస్తూ.. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. లింగ మార్పిడి చేయించుకుని సిసలైన సవాళ్లను ఎదర్కొంటూ జీవితాన్ని ఎదరీతున్న వాళ్లు చాలా అరుదు. నేడు అదే కోవకు చెందిన ట్రాన్స్‌ ఉమెన్ మేకల హర్షిణితో ‘దిశ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వూ మీకోసం..

పూర్తి వీడియో కోసం కింద లింక్ క్లిక్ చేయండి..

https://www.youtube.com/watch?v=GwErQIch7HM

Tags:    

Similar News