కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం ఉదయం ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నది. మానవ వనరుల శాఖను విద్యాశక మంత్రిత్వ శాఖగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే అందరికీ విద్య అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జాతీయ పాలసీని తీసుకొస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. 4 దశల్లో నూతన జాతీయ విద్యా విధానం(నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020) ఉండనున్నది. ఇందులో భాగంగా […]

Update: 2020-07-29 02:18 GMT

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం ఉదయం ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నది. మానవ వనరుల శాఖను విద్యాశక మంత్రిత్వ శాఖగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

అలాగే అందరికీ విద్య అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జాతీయ పాలసీని తీసుకొస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. 4 దశల్లో నూతన జాతీయ విద్యా విధానం(నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020) ఉండనున్నది. ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రంలోనూ రాష్ట్ర స్థాయి స్కూల్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయనున్నది.

Tags:    

Similar News