కరెన్సీ నోట్లను నీటిలో ముంచి ఆపై ఆరబెట్టి
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కరెన్సీ నోట్లతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు పుకార్లు షికారు చేయండం.. అలాగే కిరణా దుకాణాదారుల్లో ఎక్కవమందికి వైరస్ సోకడంతో ఓ వ్యాపారి వినూత్నంగా ఆలోచించాడు. డబ్బును నేరుగా తీసుకోకుండా ప్లాస్టిక్ టబ్‌లో నీరు పోసి శానిటైజ్ చేస్తున్నాడు. అనంతరం వ్యాపరైజర్ మిషన్‌తో డబ్బును ఆరబెట్టి తీసుకుంటున్నారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని గుండ్లపల్లిలో చోటుచేసుకుంది.