బీసీలో కలిసిన 17 కొత్త కులాలు..
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం కొత్తగా BC-Aలో 13, BC-Dలో 4 కులాలను చేర్చేందుకు తెచ్చిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. సన్నాయోల్లు, శ్రీ క్షత్రియ రామజోగి, ఓడ్, తెరచీరల, కాకిపడగల, అద్దపు వారు, బాగోతుల , బైల్ కమ్మర, ఏనూటి , గంజికూటివారు, తోలుబొమ్మలాడేవారు గౌడజెట్టి, మాసయ్యలు, ఈ కులాల వారిని BC-Aలో చేర్చింది. మిగతా గొవిలి, సారోళ్లు, కుల్లకడగి, అహీర్ యాదవ్, అనే కులాలను BC-Dలో చేర్చారు. కొత్తగా చేరిన […]
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం కొత్తగా BC-Aలో 13, BC-Dలో 4 కులాలను చేర్చేందుకు తెచ్చిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. సన్నాయోల్లు, శ్రీ క్షత్రియ రామజోగి, ఓడ్, తెరచీరల, కాకిపడగల, అద్దపు వారు, బాగోతుల , బైల్ కమ్మర, ఏనూటి , గంజికూటివారు, తోలుబొమ్మలాడేవారు గౌడజెట్టి, మాసయ్యలు, ఈ కులాల వారిని BC-Aలో చేర్చింది.
మిగతా గొవిలి, సారోళ్లు, కుల్లకడగి, అహీర్ యాదవ్, అనే కులాలను BC-Dలో చేర్చారు. కొత్తగా చేరిన వాటితో కలిపి గతంలో బీసీ జాబితాలో 119 కులాలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 136కు చేరుకుంది.