నేడు సంపూర్ణ సూర్యగ్రహణం
దిశ,వెబ్‌డెస్క్: నేడు ఈ ఏడాది చివరి సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. ఈ రోజు సాయంత్రం 7.03 గంటలకు ప్రారంభమై.. అర్థరాత్రి 12.23 గంటలకు ముగియనుంది. అయితే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ సూర్యగ్రహణం కనిపించనుంది. అయితే భారత్‌లో ఈ గ్రహణం కనిపించనందున ఇక్కడ దీని ప్రభావం ఉండదు. చిలీ, అర్జెంటీనాలో సంపూర్ణ సూర్యగ్రహణం స్పష్టంగా కనిపించనుంది. పసిఫిక్ మహా సముద్రం, అంటార్కిటికా, దక్షిణ అమెరికాలో పాకిక్షంగా కనిపించనుంది. కాగా, 2020లో రెండుసార్లు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది.