నేడు,రేపు తెలంగాణలో వర్షం
నేడు, రేపు తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతవరణ కేంద్రం తెలిపింది. కర్నాటక ఉత్తర ప్రాంతంలో 900మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కోస్తా నుంచి తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో రెండ్రోజులు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం తెలిపింది. tags : rain, Telangana, Hyderabad Climate Center, today, tomorrow
నేడు, రేపు తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతవరణ కేంద్రం తెలిపింది. కర్నాటక ఉత్తర ప్రాంతంలో 900మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కోస్తా నుంచి తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో రెండ్రోజులు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం తెలిపింది.
tags : rain, Telangana, Hyderabad Climate Center, today, tomorrow