IPL : ఇవాళ్టి మ్యాచ్ SRH vs CSK

దిశ, వెబ్‌డెస్క్ : ఇండియన్ ప్రీమియల్ లీగ్ (IpL)లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడనున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదివరకే ఇరు జట్లు ఓ సారి తలపడగా ఆ మ్యాచ్‌లో SRH ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ టీం మూడు విజయాలతో 5వ స్థానంలో కొనసాగుతుండగా, CSK […]

Update: 2020-10-13 05:15 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

ఇండియన్ ప్రీమియల్ లీగ్ (IpL)లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడనున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదివరకే ఇరు జట్లు ఓ సారి తలపడగా ఆ మ్యాచ్‌లో SRH ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

కాగా, పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ టీం మూడు విజయాలతో 5వ స్థానంలో కొనసాగుతుండగా, CSK జట్టు రెండు విజయాలతో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది.

Tags:    

Similar News