విశాఖ దుర్ఘటనపై నేడు జగన్ వీడియో కాన్ఫరెన్స్

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై సీఎం జగన్ నేడు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. గత రెండు రోజుల నుంచి ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే గ్యాస్ లీక్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. కోటి నష్టం పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ […]

Update: 2020-05-10 21:01 GMT

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై సీఎం జగన్ నేడు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. గత రెండు రోజుల నుంచి ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే గ్యాస్ లీక్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. కోటి నష్టం పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జగన్ పాల్గొననున్నారు.

tag;

Tags:    

Similar News