కాగజ్‌నగర్‌లో పులి చర్మం పట్టివేత.. 10 మంది అరెస్టు

దిశ, వెబ్‌డెస్క్ : కొముర్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో పులి చర్మం పట్టుబడింది. ఈ చర్మాన్ని మహారాష్ట్రకు తరలిస్తుండగా ఫారెస్టు అధికారులు పట్టుకున్నారు.ఈ కేసులో 10 మంది నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. వీరంతా అభయారణ్యంలో తిరిగే మృగాలను వేటాడి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పెద్దపులిని చంపి దాని చర్మాన్ని మహారాష్ట్రకు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నట్టు ఫారెస్టు అధికారులు గుర్తించారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Update: 2021-10-31 04:37 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కొముర్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో పులి చర్మం పట్టుబడింది. ఈ చర్మాన్ని మహారాష్ట్రకు తరలిస్తుండగా ఫారెస్టు అధికారులు పట్టుకున్నారు.ఈ కేసులో 10 మంది నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు.

వీరంతా అభయారణ్యంలో తిరిగే మృగాలను వేటాడి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పెద్దపులిని చంపి దాని చర్మాన్ని మహారాష్ట్రకు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నట్టు ఫారెస్టు అధికారులు గుర్తించారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Tags:    

Similar News