దేశంలో 70 లక్షలు దాటిన కరోనా కేసులు

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 74,383 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 70,53,807కు చేరాయి. కొత్తగా 918 మంది వైరస్ మూలంగా మృత్యువాత పడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 1,08,334కు పెరిగాయి. కాగా ప్రస్తుతం దేశంలో 8,67,496 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 60,77,977 మంది […]

Update: 2020-10-10 23:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 74,383 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 70,53,807కు చేరాయి. కొత్తగా 918 మంది వైరస్ మూలంగా మృత్యువాత పడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 1,08,334కు పెరిగాయి. కాగా ప్రస్తుతం దేశంలో 8,67,496 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 60,77,977 మంది వైరస్ బారినుంచి సంపూర్ణ ఆరోగ్యంగా కోలుకున్నారు.

Tags:    

Similar News