వ్యాక్సిన్ 100% సురక్షితం అని చెప్పలేము : ఈటల

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలను హెచ్చరించారు. మహారాష్ట్రలో వేల సంఖ్యలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణకు మహారాష్ట్రతో కొన్ని వందల కిలోమీటర్ల సరిహద్దు ఉండటంతో మనకు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. వ్యాక్సిన్ 100 శాతం సురక్షితం అని చెప్పలేము. కాబట్టి టీకా తీసుకున్న వాళ్లు కూడా జాగ్రత్తలు పాటించాలని […]

Update: 2021-03-20 08:15 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలను హెచ్చరించారు. మహారాష్ట్రలో వేల సంఖ్యలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణకు మహారాష్ట్రతో కొన్ని వందల కిలోమీటర్ల సరిహద్దు ఉండటంతో మనకు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు.

వ్యాక్సిన్ 100 శాతం సురక్షితం అని చెప్పలేము. కాబట్టి టీకా తీసుకున్న వాళ్లు కూడా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

 

Tags:    

Similar News