‘సచివాలయాన్ని కోవిడ్-19 ఆసుపత్రిగా మార్చాలి’

హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా అనుమానితులను, పాజిటివ్ రిపోర్టు వచ్చిన కేసులను ఒకే దగ్గర పెట్టడం చాలా ప్రమాదకరం అని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. ఖాళీగా ఉన్న సచివాలాయాన్ని కోవిడ్-19 ఆసుపత్రిగా మార్చాలని డిమాండ్ చేశారు. అన్ని ఆసుపత్రుల్లో ఓపీని పునరుద్ధరించాలని అన్నారు. నష్టాల్లో ఉన్న ఆసుపత్రులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ బిల్లులను వెంటనే చెల్లించాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. Tags : MLA Akbaruddin Owaisi, covid-19, hospital, […]

Update: 2020-04-23 20:53 GMT

హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా అనుమానితులను, పాజిటివ్ రిపోర్టు వచ్చిన కేసులను ఒకే దగ్గర పెట్టడం చాలా ప్రమాదకరం అని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. ఖాళీగా ఉన్న సచివాలాయాన్ని కోవిడ్-19 ఆసుపత్రిగా మార్చాలని డిమాండ్ చేశారు. అన్ని ఆసుపత్రుల్లో ఓపీని పునరుద్ధరించాలని అన్నారు. నష్టాల్లో ఉన్న ఆసుపత్రులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ బిల్లులను వెంటనే చెల్లించాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు.

Tags : MLA Akbaruddin Owaisi, covid-19, hospital, ghandi hospital, arogya sree

Tags:    

Similar News