బకాయిలను విడుదల చేసిన జగన్

దిశ, వెబ్ డెస్క్: ఎంఎస్‌ఎంఈలకు రెండో విడత బకాయిలు ప్రభుత్వం విడుదల చేసింది. 128 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రూ. 58.97 కోట్లు విడుదల చేసింది. బకాయిలను నేరుగా ఎంఎస్‌ఎంఈల అకౌంట్లలో నేరుగా జమ చేయనున్నది. ఈ కార్యక్రమాన్ని క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన అంతరం సీఎం జగన్ లబ్ధిదారులతో మాట్లాడారు. లాక్ డౌన్ కారణంగా ఎమ్ఎస్ఎమ్ఈలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 7,717 పరిశ్రమలకు […]

Update: 2020-06-29 01:08 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎంఎస్‌ఎంఈలకు రెండో విడత బకాయిలు ప్రభుత్వం విడుదల చేసింది. 128 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రూ. 58.97 కోట్లు విడుదల చేసింది. బకాయిలను నేరుగా ఎంఎస్‌ఎంఈల అకౌంట్లలో నేరుగా జమ చేయనున్నది. ఈ కార్యక్రమాన్ని క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన అంతరం సీఎం జగన్ లబ్ధిదారులతో మాట్లాడారు. లాక్ డౌన్ కారణంగా ఎమ్ఎస్ఎమ్ఈలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 7,717 పరిశ్రమలకు అందాల్సిన బకాయిల్లో ఇప్పటికే తొలి విడత పూర్తిగా విడుదల చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News