ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్ !
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలు నష్టపోయి విద్యాసంస్థలు మూతపడటంతో ఆన్‌లైన్ క్లాసులకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం… అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. మొదటగా రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ప్రభుత్వ స్కూళ్లకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చి… ఆ తర్వాత జిల్లాలకు విస్తరించాలన్న యోచనలో ఉంది. అధికార యంత్రాంగం దీనికి సంబంధించిన పనులపై నిమగ్నమై ఉంది.