మెదక్ మట్టి కవి.. నాగభూషణం ఆచారి ఇకలేరు

దిశ, మెదక్: ప్రముఖ కవి.. స్వర్ణకారుడు ఏలేశ్వరం నాగభూషణం ఆచారి, అనారోగ్యంతో మృతి చెందాడు. చాలా కాలంగా గొంతు వ్యాధితో బాధపడుతున్న ఆచారి ఆదివారం మరణించారు. ఆయన మరణం సాహితీ లోకానికి తీరని లోటని పలువురు సాహితీ వేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా రిటైర్ అయ్యి, మంజీరా రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. అనర్గళంగా కవితా గానం చేయడంతో ఆచార్య మేధస్సును సినారె ప్రశంసించారు.

Update: 2020-08-16 05:47 GMT

Tags:    

Similar News