అమ్మకి చిట్టి తల్లి సహాయం..

దిశ ,బోథ్: కరోనా కాలం రెక్కాడితే డ్కొకాని పేదలు, వసలకూలీల పాలిట శాపంగా మారింది. చేతినిండా పనిలేక, బుక్కెడు బువ్వకోసం ఎంతో ఆరటపడుతున్నారు. ఈ కరోనా ఎన్నో బతుకాలను ఆగం ఆగం చేసింది. పని దొరకక ఏ పని అయితే ఏంటీ పని దొరికితే చాలు అనుకుంటున్నారు పేదలు. అయితే ఓ తల్లి కరోనా టైంలో చేనుపనులు లేక రాళ్లు మోస్తుంది. అమ్మకష్టం చూసిన చిన్నారులు ఏం అనుకున్నారో.. అమ్మకష్ట పడుతుందని.. తన తల్లికి తోడుగా వారు […]

Update: 2021-05-16 03:18 GMT

దిశ ,బోథ్: కరోనా కాలం రెక్కాడితే డ్కొకాని పేదలు, వసలకూలీల పాలిట శాపంగా మారింది. చేతినిండా పనిలేక, బుక్కెడు బువ్వకోసం ఎంతో ఆరటపడుతున్నారు. ఈ కరోనా ఎన్నో బతుకాలను ఆగం ఆగం చేసింది. పని దొరకక ఏ పని అయితే ఏంటీ పని దొరికితే చాలు అనుకుంటున్నారు పేదలు. అయితే ఓ తల్లి కరోనా టైంలో చేనుపనులు లేక రాళ్లు మోస్తుంది. అమ్మకష్టం చూసిన చిన్నారులు ఏం అనుకున్నారో.. అమ్మకష్ట పడుతుందని.. తన తల్లికి తోడుగా వారు రాళ్లు మోశారు.

ఈఘటన అందరి మనసుల్ని కలిచివేస్తుంది. చిత్రంలో కనిపించే మహిళది మహారాష్ట్ర ఇక్కడ చేనులో పనులు చేయడానికి వచ్చింది. చేనులో పని లేక ఏ పని దొరికితే ఆ పనికి పోదాం అని ఒక ఇంటి నిర్మాణంకి రాళ్ళు మోయగ దిశ క్లిక్ అనిపించి దిశ పలకరించింది. లాక్ డౌన్ కదా పని చేస్తున్నావ్ అంటే మేము పనికి పోతేనే మా కడుపు కి అన్నం వస్తది ఉన్నోల్లకు లాక్ డౌన్ లేనోల్లక్కు పస్తులే అని తెలిపింది. అమ్మ పని చేయగా అమ్మ కష్టం చూసి పిల్లలు కూడా తలో చెయ్యి వేసి అమ్మ కి సహాయపడ్డారు.

Tags:    

Similar News