అవసరం మేరకు టోకెన్లు జారీ చేయాలి: కలెక్టర్

దిశ, మెదక్: కొనుగోలు కేంద్రంలో ఉన్న బ్యాగులు, హమాలీల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని టోకెన్లు జారీ చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస ప్రమాణాలను అనుసరించి, రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని మిన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. tags : collector, inspected, grain buying center, medak, Hamali, Tokens

Update: 2020-04-15 04:25 GMT

దిశ, మెదక్: కొనుగోలు కేంద్రంలో ఉన్న బ్యాగులు, హమాలీల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని టోకెన్లు జారీ చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస ప్రమాణాలను అనుసరించి, రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని మిన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు.

tags : collector, inspected, grain buying center, medak, Hamali, Tokens

Tags:    

Similar News