‘ఆపద సమయంలో ప్రజలను ఆదుకోవాలి’
దిశ, మెదక్: ఆపద సమయంలో పేదలను ఆదుకోవడానికి అందరూ ముందుండాలని కలెక్టర్ ఎం. హనుమంతరావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి సంగారెడ్డి కలెక్టర్ క్యాంపు ఆఫీస్‌లో రూ.5లక్షల చెక్కును జిల్లా కలెక్టర్‌కు ఐఆర్ఎఆల్ ఎఐటీవై ప్రయివేటు లిమిటెడ్, కొకపేటకి చెందిన సీఈఓ పాశం నార్సిరెడ్డి, డైరెక్టర్ రమేష్ రెడ్డి అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఆపద సమయంలో ప్రజలను ఆదుకోవడానికి తన వంతు సహాయం అందించాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు ఉన్నపుడు సాయం అందచేయడం చాలా సంతోషం […]
దిశ, మెదక్: ఆపద సమయంలో పేదలను ఆదుకోవడానికి అందరూ ముందుండాలని కలెక్టర్ ఎం. హనుమంతరావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి సంగారెడ్డి కలెక్టర్ క్యాంపు ఆఫీస్‌లో రూ.5లక్షల చెక్కును జిల్లా కలెక్టర్‌కు ఐఆర్ఎఆల్ ఎఐటీవై ప్రయివేటు లిమిటెడ్, కొకపేటకి చెందిన సీఈఓ పాశం నార్సిరెడ్డి, డైరెక్టర్ రమేష్ రెడ్డి అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఆపద సమయంలో ప్రజలను ఆదుకోవడానికి తన వంతు సహాయం అందించాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు ఉన్నపుడు సాయం అందచేయడం చాలా సంతోషం అని, ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన పాశం నార్సిరెడ్డి, రమేష్ రెడ్డిని కలెక్టర్ అభినందించారు.
Tags: Collector, urged, public, help, During the hazard, medak, sangareddy