RCB కప్ కొట్టే వరకు పెళ్లి చేసుకోనన్న యువతి.. సోషల్ మీడియా ట్రోల్స్‌తో వైరల్
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2022 లో తన అభిమాన జట్టు ట్రోఫీని గెలుచుకునే వరకు పెళ్లి చేసుకోనని శపథం
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2022 లో తన అభిమాన జట్టు ట్రోఫీని గెలుచుకునే వరకు పెళ్లి చేసుకోనని శపథం చేస్తూ.. RCB వీరాభిమాని పోస్టర్ ను పట్టుకుని ఉన్న ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. మంగళవారం సాయంత్రం నవీ ముంబైలో CSK vs RCB మ్యాచ్ లో ''ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకునే వరకు పెళ్లి చేసుకోను'' అని ఓ మహిళ చేతితో రాసిన పోస్టర్ ను పట్టుకుని కనిపించింది. అయితే RCB ఇప్పటి వరకు ట్రోఫీ ని గెలవలేదు. దీంతో ఆ పోస్టర్ పట్టుకున్న ఫోటోను కెమెరామాన్ పదే పదే స్క్రీన్‌లపై చూపించాడు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపై ఐపీఎల్ అభిమానులు ట్రోల్స్ ప్రారంభించారు. ఒక్కో ప్రేక్షకుడు ఒకల స్పందిస్తూ తమ మనోభావాలను మేమ్స్, ట్వీట్ రూపంలో పంచుకుంటున్నారు. అందులో ఒక వ్యక్తి..'' ఎవరైతే వివాహం చేసుకోవడానికి ఇష్ట పడరో వారు ఇలానే చేస్తారు.. అని ట్వీట్ చేస్తే.. ఈమెకు 2050 లో అయినా వివాహం జరుగుద్దా.. అని మరో వ్యక్తి ట్వీట్ చేశాడు అలాగే.. ఆ మహిళా పెళ్లి చేసుకోవడం కోసం అయిన ఆర్సీబీ కప్ కొట్టాలని మరో వ్యక్తి ట్వీట్ చేశాడు.
Now this is very serious!#RCB you are playing with her future.😜
— Nisha (@Nisha69339688) April 13, 2022
Pls for her. Sake do something and win this #IPL2022 so that this lady can get married.#KGF2 #KGFChapter2 #BeastFDFS pic.twitter.com/3k6LQt1c1O
Me who worried about my disputed carrier & somehow trying to find any kind of solutions...and literally not intrested in any relationship...!!
— Krishna Nayak (@imkrishna108) April 13, 2022
Family: When will you get married??
.
.
Me : " Not getting married till RCB wins an #IPL trophy..." 😜😀😂
Not getting married till RCB wins pic.twitter.com/WwvC5T3gmB
— Darshik Joshi (@DarkSide_Jolly) April 12, 2022