వేదిక పైనే వధువు ముందే వరుడిని పొట్టుపొట్టు కొట్టిన యువతి(వీడియో)
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. పెళ్లి వేడుకపై వధువు సోదరిపై దండ వేశాడు....Viral Video: drunken groom put a garland on his sisterinlaw instead of bride
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. పెళ్లి వేడుకపై వధువు సోదరిపై దండ వేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ యువతి వరుడి చెంప చెల్లుమనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే... పెళ్లి వేదికపైకి వరుడు మద్యం సేవించి వచ్చాడు. అయితే, అతడిని ఓ వ్యక్తి పట్టుకున్న సందర్భంగా ఆ వీడియో కనిపిస్తుంది. అయితే, వధూవరులు దండలు మార్చుకునే సమయంలో వరుడు వధువు పక్కన ఉన్న సోదరి మెడలో పూల దండ వేస్తాడు. దీంతో ఆమె ఆగ్రహానికి గురై ఆ దండ వరుడే తీసే వరకు కొట్టింది. ఈ వీడియోను నెటిజన్స్ చూసి కామెంట్ చేస్తున్నారు.
बिहार में शराबबंदी बा ... 🤔😅🤣😂🥃 pic.twitter.com/MiWYfF2N2T
— Vikki1975 (@Vikki19751) June 21, 2022