Today Weather Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అప్డేట్
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి బాగా పెరిగిపోతుంది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి బాగా పెరిగిపోతుంది. తెలంగాణలో వర్షసూచన చూసినట్లైతే.. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం వరకు చిరుజల్లులు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు లేవని పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లగా ఉండనుందని తెలిపింది.
హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..26 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 26 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.