Trisha: వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరోయిన్.. ఆమె అందం వర్ణించడం అసాధ్యం!

అలనాటి అందాల తారా త్రిష (Trisha) గురించి తెలిసిందే.

Update: 2024-10-20 15:45 GMT

దిశ, సినిమా: అలనాటి అందాల తారా త్రిష (Trisha) గురించి తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో సందడి చేసిన ఈ బ్యూటీ (beauty).. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ (star heroine)గా రాణించింది. తన అందం, అభినయంతో కుర్రాళ్లను సైతం తన వైపు తిప్పుకుంది త్రిష (Trisha). ఇక సడెన్‌గా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన త్రిష (Trisha).. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వరుస హిట్స్ (hits) అందుకుంటూ సందడి చేస్తోంది. 40 ఏళ్ల వయసులో కూడా కుర్రహీరోయిన్లకు పోటీ ఇస్తుంది ఈ అమ్మడు. ఇక సినిమాలతోనే కాకుండా.. సోషల్ మీడియా (Social Media) వేదికగా కూడా ఎప్పుడు ఫ్యాన్స్‌కు అందుబాటులో ఉండే ఈమె.. తాజాగా కొన్ని ఫొటోప్ తన ఇన్‌స్టా (Insta) వేదికగా షేర్ చేసింది.

ప్రజెంట్ ఈ హీరోయిన్ (Heroin) మొరాకో (Morocco) వెకేషన్ (vacation) లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వెకేషన్ (vacation) నుంచి ఇటీవల స్లీవ్ లెస్ టాప్ సూట్ ధరించిన ఫొటోలు షేర్ చేయ్యగా.. తాజాగా మరిన్ని ఫొటోలు షేర్ చేసింది. ప్రజెంట్ ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతుండగా.. త్రిష (Trisha) అందాలకు మైమరిచిపోతున్నారు నెటిజన్లు. ఈ వయసులో ఈ అందం ఎలా సాధ్యం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Tags:    

Similar News