Shraddha Das: వయ్యారాలు ఒలకబోస్తూ ఒంపుసొంపులతో కవ్విస్తున్న శ్రద్ధ దాస్..

Shraddha Das: అందాల వడ్డనలో బిజీగా... వయ్యారాలు ఒలకబోస్తూ ఒంపుసొంపులతో కవ్విస్తున్న శ్రద్దాదాస్..

Update: 2023-07-24 08:26 GMT
Shraddha Das: వయ్యారాలు ఒలకబోస్తూ ఒంపుసొంపులతో కవ్విస్తున్న శ్రద్ధ దాస్..
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : మోడల్ నుంచి నటిగా మారిన భామ శ్రద్ధాదాస్. ‘సిద్ధు ఫ్రం సికాకుళం’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, బెంగాలీ చిత్రాల్లో నటించింది. డైరీ, అధినేత, ఆర్య-2, మరో చరిత్ర, డార్లింగ్, నాగవల్లి, ముగ్గురు, మొగుడు, రేయ్, బండిపోతు,సూపర్ స్టార్ కిడ్నాప్, గుంటూరు టాకీస్, నియంత, ఆటా,PSV గరుడ వేగ, హిప్పి, ఏక్ మినీ కథతోపాటు మరో రెండు సినిమాల్లో నటించింది శ్రద్ధాదాస్. ప్రస్తుతం ఓ టీవీ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న శ్రద్ధ.. తరచూ సోషల్ మీడియాను వేడెక్కించేలా.. ఫొటోలు పెడుతూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. టూరిస్ట్ ప్లేస్‌లకు వెళ్తూ హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది. ఎద, థైస్ అందాలను ఆరబోస్తూ వర్షంలోనూ సెగలు పుట్టిస్తోంది.



 




 




Tags:    

Similar News